వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ1 సెలూన్ అండ్ హెయిర్ కటింగ్ షాప్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాజిద్ ఖాన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఏ1 సెలూన్ నిర్వాహకులు, అభిమానులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

