వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్ ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను (56) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గిరిడీహ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు.
గిరిడీహ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మృతి పట్ల సీఎం హేమంత్ సోరెన్‌తో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

