వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లాలో విముక్త జాతుల సంక్షేమం, విద్య, వైద్యం, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విముక్త జాతుల దినోత్సవంలో ఆమె మాట్లాడారు.
ఇందిరమ్మ ఇళ్లతో పాటు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని ఆమె తెలిపారు. సాంప్రదాయ కళలు, వృత్తులు, జానపద సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
Comments
Loading comments...

