Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లపాడు మండలంలో ఓటర్ల వివరాల పరిశీలన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 3:59 PM పల్నాడుGeneral
ఎడ్లపాడు మండలంలో ఓటర్ల వివరాల పరిశీలన - Udayam
ఎడ్లపాడు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని ఎంపీడీఓ (MPDO) హేమలతాదేవి వెల్లడించారు. గుర్తించిన వివరాలతో కూడిన జాబితాల ప్రతులను ప్రజల పరిశీలన కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...