Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల వర్సిటీలో అక్రమ నియామకాలు

Follow Udayam on Google
RAGHU Aug 20, 2026 8:25 AM శ్రీకాకుళంGeneral
ఎచ్చెర్ల వర్సిటీలో అక్రమ నియామకాలు - Udayam
ఎచ్చెర్ల లోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో గత రెండేళ్లలో భారీగా అక్రమ నియామకాలు జరిగాయని ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయకుండా, నిబంధనలు పాటించకుండా, పారదర్శకత లేకుండా నియామకాలు చేపట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో వర్సిటీ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...