Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని నాశిక్‌లో 3.8 తీవ్రతతో భూకంపం!

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 12:53 PM అల్ ఇండియా జాతీయ
మహారాష్ట్రలోని నాశిక్‌లో 3.8 తీవ్రతతో భూకంపం! - Udayam Digital
మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో గురువారం వేకువజామున 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఈ భూకంపం తెల్లవారుజామున 2:37 గంటలకు భూమికి 5 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుందని ఎక్స్ (X) వేదికగా ఎన్సీఎస్ వెల్లడించింది.

Comments

G
Loading comments...