Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారంలో రూ.345 కోట్లు సాధించిన 'పెద్ది'

Follow Udayam on Google
Rohit Jun 11, 2026 5:26 PM జాతీయంవినోదం
వారంలో రూ.345 కోట్లు సాధించిన 'పెద్ది' - Udayam
రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి రోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం, కేవలం ఏడు రోజుల్లోనే ఈ భారీ ఘనతను అందుకున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

Comments

G
Loading comments...