వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం అందించనుంది. ₹1 లక్షలోపు టూ వీలర్లపై 90%, ₹4 లక్షల్లోపు త్రీ వీలర్లపై 70% సబ్సిడీతో పాటు బ్యాంకు రుణం మంజూరు చేయనుంది.
5,016 ద్విచక్ర, 2,508 త్రిచక్ర వాహనాలకు లక్ష వరకు దరఖాస్తులు వచ్చాయి. జనాభా ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసి ఆగస్టు 15లోగా వాహనాలు పంపిణీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Loading comments...
