Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోలూర్ రేషన్ షాపులో ఈ-కేవైసీ నమోదు ప్రారంభం

మహేష్ కుమార్ Jul 19, 2026 11:40 AM నిర్మల్ about 8 hours ago
కోలూర్ రేషన్ షాపులో ఈ-కేవైసీ నమోదు ప్రారంభం - Udayam Digital
తానూర్ మండలంలోని కోలూర్ గ్రామ చౌకధరల దుకాణంలో కొత్త రేషన్ కార్డుదారులు, లబ్ధిదారుల కోసం ఈ-కేవైసీ ప్రక్రియను గ్రామ సర్పంచ్ మాధవరావు ఆదివారం ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీలర్ శంకర్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...