Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి లొ ఆత్మ హత్య

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 11:52 AM విశాఖపట్నంGeneral
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి లొ ఆత్మ హత్య - Udayam
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి తిరుమల నగర్ లో వివాహిత ఆశ (22) ఆత్మహత్య... ఉదయం భర్త ఇంటికి వచ్చేసరికి విగత జీవిగా పడి ఉన్న భార్య ఆశ... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దువ్వాడ పోలీసులు...

Comments

G
Loading comments...