వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాత నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.
డీజేలకు పూర్తిగా అనుమతి లేదని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు నిలిపివేయాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , వర్షాల నేపథ్యంలో పటిష్టమైన కవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు పాటించాలని కోరారు
Comments
Loading comments...

