Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుమ్ము ధూళితో ప్రయాణం

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 9:06 AM కామరెడ్డిGeneral
దుమ్ము  ధూళితో ప్రయాణం - Udayam
జుక్కల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న సెంట్రల్ లైటింగ్ పనుల్లో భాగంగా డివైడర్ కు ఇరువైపులా కంకర వేసి వదిలేయడంతో దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద వాహనాలు రోడ్డుపై నుంచి వెళ్లేటప్పుడు వెనకాల వెళ్లే ద్విచక్ర వాహనదారులకు, ప్రజలకు కళ్ళలో దుమ్ము పడుతోందని వాపోతున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...