Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ ఆధిపత్యం

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 5:39 PM జాతీయంక్రీడలు
దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ ఆధిపత్యం - Udayam
దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇషాన్‌ కిషన్‌ (270) భారీ డబుల్‌ సెంచరీతో 708 పరుగులు చేసిన ఈస్ట్‌ జోన్‌ మూడో రోజు బౌలింగ్‌లోనూ సత్తాచాటింది. సౌత్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 242/6తో నిలిచింది. ఏ బ్యాటర్‌ కూడా భారీ స్కోరు చేయలేకపోయాడు.

Comments

G
Loading comments...