Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ఈస్ట్ జోన్

Follow Udayam on Google
vihar Sep 01, 2026 5:55 PM జాతీయంక్రీడలు
దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ఈస్ట్ జోన్ - Udayam
దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌కు ఈస్ట్ జోన్ చేరుకుంది. తొలి సెమీఫైనల్‌లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 159 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (40), ఇషాన్ కిషన్ (39) రాణించగా.. షమి విన్నింగ్ ఫోర్ కొట్టాడు. సెప్టెంబరు 6 నుంచి చెపాక్‌లో ఫైనల్ జరగనుంది.

Comments

G
Loading comments...