Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాలలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 10:44 AM గుంటూరుGeneral
దుగ్గిరాలలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు - Udayam
ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు యుగంధర శర్మ వేదమంత్రాల నడుమ పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...