వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మండలంలోని 18 పంచాయతీల సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చిలువూరు, ఈమని, మంచికలపూడి, రెవెంద్రపాడు-జనరల్, చినపాలెం-బీసీ మహిళ, చింతలపూడి, కంటంరాజుకొండూరు, మోరంపూడి, పెదకొండూరు, పెరకలపూడి-జనరల్ మహిళలుగా కేటాయించారు.
చుక్కపల్లివానిపాలెం, పెదపాలెం, వీర్లపాలెం-ఎస్సీ మహిళ, గోడవఱ్ఱు, శృంగారపురం, తుమ్మపూడి-ఎస్సీ, దుగ్గిరాల-బీసీ, పెనుమూలి-ఎస్టీగా కేటాయించారు.
Comments
Loading comments...

