Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తిరాజేరు మండలంలో భారీ వర్షం

Follow Udayam on Google
B RAJESH Sep 06, 2026 5:20 PM విజయనగరంGeneral
దత్తిరాజేరు మండలం పెదకాద పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ వర్షం వ్యవసాయ పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు. ఇప్పటికే వేసిన పంటలకు నీరు అందడంతో పాటు సాగుకు ఈ వర్షం ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...