Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా ఉత్సవాలకు సీఐ హనుమంతప్పకు ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 6:12 PM చిత్తూరుGeneral
దసరా ఉత్సవాలకు సీఐ హనుమంతప్పకు ఆహ్వానం - Udayam
ఎస్‌ఆర్‌పురం మండలం తయ్యూరు పాయకట్టులోని శ్రీ ఆరిమాని గంగమ్మ ఆలయంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు సీఐ హనుమంతప్పను ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. ఉత్సవాలకు హాజరవుతానని సీఐ తెలిపారు. దసరా ఉత్సవాలకు పోలీసు బందోబస్తు కల్పిస్తామని హనుమంతప్ప తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని పాలకమండలి సభ్యులకు సూచించారు.

Comments

G
Loading comments...