Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా రద్దీ వేళ రైలు టికెట్ల కష్టాలు

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:15 AM కడపGeneral
దసరా రద్దీ వేళ రైలు టికెట్ల కష్టాలు - Udayam
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైలు టికెట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రెగ్యులర్ రైళ్లలో స్లీపర్, ఏసీ కోచ్‌లలో వెయిటింగ్ జాబితా చాంతాడంత సాగుతోంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ రైల్వే శాఖ ఇప్పటివరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...