వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అక్టోబర్ 17న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల చేయనుంది. దీంతో రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి.
ఏపీలో పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ సొమ్ము కూడా అందనుంది. అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు, పీఎం కిసాన్ ద్వారా రూ.2 వేలు కలిపి మొత్తం రూ.6 వేలు రైతులకు లభించనున్నాయి.
Comments
Loading comments...

