వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గారు రాబోయే దసరా మరియు దీపావళి పండుగల సందర్భంగా ముందస్తు నేర నివారణలో భాగంగా సౌత్ సబ్-డివిజన్ పరిధిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు.
గాజువాక స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో అధికారులు మరియు సిబ్బంది పగలు రాత్రి ప్రత్యేక బీట్లను నిర్వహిస్తూ అనుమానాస్పద ప్రాంతాలు నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు మరియు ప్రధాన రహదారులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

