వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో గణేశ్ నిమజ్జనం, బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో పెట్టుకొని గ్రామపంచాయతీ పాలకవర్గం శనివారం ముందస్తు చర్యలు చేపట్టారు.
గ్రామంలోని కోమటి చెరువు వద్ద గ్రామ ప్రజలకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సర్పంచ్ దూది మనిషా శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి పరిశీలించారు.
Comments
Loading comments...

