వార్తలకు తిరిగి వెళ్లండి

DSC-2025 స్పోర్ట్స్ కోటాలో తీసిన ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే రద్దు చేయాలి. మరల నిష్పక్షపాతంగా పారదర్శకంగా DSC పరీక్షలు జరపాలి తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయి అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో
నిజాలు నిగ్గు తేల్చి మరలా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరపాలి గత 50 రోజులుగా ఆధారాలతో వస్తున్న వరుస కథనాలపై పాలకులు సమాధానం చెప్పకుండా అధికారులను ముందు పెట్టి వారితో సమాధానాలు చెప్పించడం ఎంతవరకు కరెక్ట్?
Comments
Loading comments...

