Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో డ్రైవింగ్: లారీ డ్రైవర్‌కు రూ. 10 వేల జరిమానా

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jun 26, 2026 11:29 AM అనంతపురంGeneral
మద్యం మత్తులో డ్రైవింగ్: లారీ డ్రైవర్‌కు రూ. 10 వేల జరిమానా - Udayam
మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్‌కు కదిరి కోర్టు రూ. 10 వేల జరిమానా విధించింది. ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ దిలీప్ కుమార్ హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...