Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శిలో లాడ్జీల తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:28 AM ప్రకాశం General
దర్శిలో లాడ్జీల తనిఖీలు - Udayam
దర్శి పట్టణంలోని లాడ్జీలు, డార్మిటరీలను ముండ్లమూరు ఎస్‌ఐ కోటేశ్వరరావు తనిఖీ చేశారు. బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు పత్రాలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. లాడ్జీల్లో సీసీ కెమెరాల పనితీరును కూడా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు.

Comments

G
Loading comments...