Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దరఖాస్తులకు ఆఖరి అవకాశం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 11:53 AM హైదరాబాద్General
దరఖాస్తులకు ఆఖరి అవకాశం - Udayam
TG-SET 2026 పరీక్షకు ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు నేడు (సెప్టెంబర్ 5) చివరి అవకాశం. దరఖాస్తు పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 6 నుంచి రూ.1,500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. TG-SET పరీక్షలు ఈనెల 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...