Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరాఠీ పరీక్షతోనే డ్రైవింగ్ లైసెన్స్

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 10, 2026 12:32 PM జాతీయంGeneral
మరాఠీ పరీక్షతోనే డ్రైవింగ్ లైసెన్స్ - Udayam
మహారాష్ట్రలో డ్రైవర్లకు మరాఠీ భాషా పరీక్షను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆగస్టు 16 లోగా ఉత్తీర్ణత సాధించని వారి లైసెన్సులను రద్దు చేస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది. వలస డ్రైవర్ల కోసం శిక్షకులను నియమించిన ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. అయితే, ఈ నిర్ణయంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...