Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవర్, మెకానిక్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Jul 30, 2026 10:45 AM హైదరాబాద్తెలంగాణ
డ్రైవర్, మెకానిక్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల - Udayam Digital
తెలంగాణ పోలీస్ శాఖలో డ్రైవర్, మెకానిక్ పోలీస్ కానిస్టేబుల్ (SCT PC) పోస్టుల భర్తీకి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ లేదా ఇంటర్ పూర్తి చేసి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొంది.

Comments

G
Loading comments...