Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటికీ కష్టమే.. అడుగంటిన రిజర్వాయర్లు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 19, 2026 2:01 PM హైదరాబాద్General
తాగునీటికీ కష్టమే.. అడుగంటిన రిజర్వాయర్లు - Udayam
రాష్ట్రంలోని ప్రాజెక్టులలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టం ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరుకుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి మాట అటుంచితే, రానున్న రోజుల్లో కనీసం తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...