వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 404 మంది పట్టుబడ్డారు.
రెండు రోజుల పాటు చేపట్టిన ఈ తనిఖీల్లో 352 మంది ద్విచక్ర వాహనదారులు, 30 మంది త్రిచక్ర వాహనదారులు, 22 మంది కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జీరో టాలరెన్స్‌తో తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

