Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

DRDO ప్రైవేట్ చేతుల్లోకి

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 9:57 AM జాతీయంవాణిజ్యం
DRDO ప్రైవేట్ చేతుల్లోకి - Udayam
డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన సంప్రదాయ మిసైల్‌ వ్యవస్థకు సంబంధించిన సాంకేతికతను ప్రైవేట్‌ రంగానికి బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు. దేశీయ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ శాఖ తెలిపింది. భారతీయ ప్రైవేట్‌ సంస్థల మధ్య పోటీ బిడ్డింగ్‌ ద్వారా భాగస్వాములను ఎంపిక చేయనున్నారు.

Comments

G
Loading comments...