Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత అండర్‌-19 జట్టులో ద్రవిడ్‌, సెహ్వాగ్‌ కుమారులు

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:18 PM జాతీయంక్రీడలు
భారత అండర్‌-19 జట్టులో ద్రవిడ్‌, సెహ్వాగ్‌ కుమారులు - Udayam
ఆస్ట్రేలియాతో జరిగే యువ వన్డే సిరీస్‌కు భారత అండర్‌-19 జట్టులో రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్‌, వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ ఎంపికయ్యారు. ఆర్యవీర్‌కు ఇదే తొలి పిలుపు. దిగ్గజ క్రికెటర్ల వారసులపై ఇంటిపేరు కారణంగా ఒత్తిడి ఉంటుందని హనుమ విహారి వ్యాఖ్యానించాడు. గతంలో పలువురు ప్రముఖ ఆటగాళ్ల కుమారులు తదుపరి స్థాయిలో ఆశించిన మేర రాణించలేదని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...