Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్‌లో హైడ్రామా

Follow Udayam on Google
రాజిత దేవి Jul 02, 2026 2:17 PM హైదరాబాద్General
తెలంగాణ భవన్‌లో హైడ్రామా - Udayam
అప్పుల అంశంపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం కెటిఆర్, హరీష్‌రావు తెలంగాణ భవన్‌లో వేచి చూశారు. ఆయన కోసం ప్రత్యేకంగా పేరుతో కుర్చీని కూడా ఏర్పాటు చేశారు. అయితే, మంత్రి రాకపోవడంతో ఇది కేవలం మీడియా ఆప్టిక్స్‌గా మిగిలిపోయింది. గత కొంతకాలంగా అప్పుల విషయంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో ఇది మరో కీలక మలుపు.

Comments

G
Loading comments...