వార్తలకు తిరిగి వెళ్లండి
ముసుగు వీడిన ప్రతిపక్షాల డ్రామా

తెలంగాణ మంత్రులపై ప్రతిపక్షాలు చేసిన టెండర్ల అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆధారాలు చూపించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించింది.
ఈ రాజకీయ క్రీడలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఈ అబద్ధాలను సమర్థవంతంగా తిప్పికొడతాయని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.
Comments
Loading comments...