Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురుగునీటి కాలువల ఆక్రమణ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:46 PM వనపర్తిGeneral
మురుగునీటి కాలువల ఆక్రమణ - Udayam
వనపర్తి పురపాలక పరిధిలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మార్గంలోని మురుగునీటి కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయి. కాలువలను ఆక్రమించి దుకాణాలు, డబ్బాలు ఏర్పాటు చేయడంతో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కాలువలను శుభ్రం చేసే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...