వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతిగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య నియమితులయ్యారు.
ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఏడాది పాటు విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు కనకయ్యను అభినందించారు.
Comments
Loading comments...

