వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఐదు దశాబ్దాలకు పైగా వివిధ సామాజిక సేవలందించిన డా. భానుమతి ఇవటూరి, 90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనమవుతున్న సందర్భంగా డాలస్‌లో ఘన సన్మానం అందుకున్నారు.
ఐఏఎన్టీ, టాంటెక్స్ తదితర ప్రముఖ సంఘాల ప్రతినిధులు ఆమెను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించి, సేవలను కొనియాడారు.
Comments
Loading comments...

