Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీపీ వరల్డ్‌ ఇండియా ఛాంపియన్‌షిప్‌లో శుభాంకర్‌, అనిర్బన్‌

Follow Udayam on Google
డీపీ వరల్డ్‌ ఇండియా ఛాంపియన్‌షిప్‌లో శుభాంకర్‌, అనిర్బన్‌ - Udayam
డీపీ వరల్డ్‌ ఇండియా ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌లో భారత గోల్ఫ్‌ ఆటగాళ్లు శుభాంకర్‌ శర్మ, అనిర్బన్‌ లాహిరి పాల్గొననున్నారు. అక్టోబర్‌ 15 నుంచి 18 వరకు ఢిల్లీ గోల్ఫ్‌ క్లబ్‌లో టోర్నీ జరగనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టామీ ఫ్లీట్‌వుడ్‌, రోరీ మెక్‌ఇల్రాయ్‌, ర్యాన్‌ ఫాక్స్‌ వంటి అంతర్జాతీయ స్టార్లు కూడా బరిలోకి దిగనున్నారు. టోర్నీ ప్రైజ్‌ మనీ 4 మిలియన్‌ డాలర్లు.

Comments

G
Loading comments...