Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడేళ్లలోపు మరణిస్తే కట్నం చావు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 09, 2026 6:50 AM జాతీయంGeneral
ఏడేళ్లలోపు మరణిస్తే కట్నం చావు - Udayam
వివాహమైన ఏడేళ్లలోపు మహిళ మరణించి, కట్నం వేధింపులకు గురైనట్లు ఆధారాలుంటే దాన్ని కట్నం చావుగా పరిగణించవచ్చని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త లేదా అత్తమామల ప్రత్యక్ష ప్రమేయానికి ఆధారాలు తప్పనిసరి కాదని పేర్కొంది. సంబంధిత కేసులో నిందితుడికి దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును పదేళ్లకు తగ్గిస్తూ తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...