Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దౌల్తాబాద్‌లో డబుల్‌ రోడ్డు పనులు వేగవంతం

Follow Udayam on Google
Harika Sep 01, 2026 1:28 PM వికారాబాద్General
దౌల్తాబాద్‌లో డబుల్‌ రోడ్డు పనులు వేగవంతం - Udayam
బిచ్చల్‌ నుంచి దౌల్తాబాద్‌ వరకు డబుల్‌ రోడ్డు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లూ సింగిల్‌ రోడ్డుతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. రహదారి పూర్తయితే రాకపోకలు సులభతరం కావడంతోపాటు ప్రయాణ సమయం తగ్గనుంది. వాహనదారులకు సౌకర్యం కలగనుండటంతో పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...