Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ పోలీస్ స్టేషను సందర్శించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

Follow Udayam on Google
ch. anji Sep 08, 2026 7:25 PM వికారాబాద్General
దోమ పోలీస్ స్టేషను సందర్శించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా - Udayam
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐ పి ఎస్ మంగళవారం దోమ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్‌లోని విధులు, శాంతిభద్రతల పరిస్థితి, పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల పెండింగ్ కేసుల ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...