Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డొమినోస్ బంపర్ ఆఫర్

Follow Udayam on Google
డొమినోస్ బంపర్ ఆఫర్ - Udayam
ఫిఫా వరల్డ్ కప్‌లో అమెరికా ప్లేయర్‌కు రెడ్‌కార్డ్ రావడంతో, డొమినోస్ సంస్థ తన ఆఫర్ ప్రకారం మిలియన్ డాలర్ల విలువైన 60 వేల పిజ్జాలను ఉచితంగా అందించనుంది. గతంలో రిజిస్టర్ చేసుకున్న రివార్డ్స్ సభ్యులు ఈ ఏడాది చివరి వరకు ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

Comments

G
Loading comments...