Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 03, 2026 3:58 PM జాతీయంమార్కెట్
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు - Udayam
అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల పునరాగమనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 544 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,770 స్థాయిని దాటింది. చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు రోజులో గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి.

Comments

G
Loading comments...