Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Follow Udayam on Google
భారీ లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు - Udayam
అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 717 పాయింట్లు ఎగబాకి 77,493 వద్ద, నిఫ్టీ 207 పాయింట్లు లాభపడి 24,192 వద్ద కొనసాగుతున్నాయి. మదుపర్లు ఐటీ షేర్ల వైపు మొగ్గుచూపడం, విదేశీ పెట్టుబడులు రావడంతో సూచీలు బలపడ్డాయి. మరోవైపు అమెరికాలో నిల్వలు తగ్గడం, పశ్చిమాసియా ఉద్రిక్తలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 86 డాలర్లకు పెరిగింది.

Comments

G
Loading comments...