Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Aug 06, 2026 10:44 AM ఆల్ ఇండియా మార్కెట్
లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు - Udayam Digital
అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల ప్రభావంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 8 పాయింట్లు పెరిగాయి. ఐటీ, ఫార్మా షేర్లు లాభపడగా, మెటల్‌, ఆటో షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. బుధవారం ఎఫ్‌ఐఐలు రూ.943 కోట్ల షేర్లు విక్రయించగా, డీఐఐలు రూ.2,883 కోట్ల షేర్లు కొనుగోలు చేశాయి.

Comments

G
Loading comments...