Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో దేశీయ మార్కెట్లు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 17, 2026 12:13 PM జాతీయంమార్కెట్
లాభాల్లో దేశీయ మార్కెట్లు - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 దాదాపు 96 పాయింట్లు పెరిగి 24,169 వద్ద, సెన్సెక్స్ 358 పాయింట్లు వృద్ధి చెంది 77,545 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. అయితే ఆసియా మార్కెట్లు నష్టాల్లో సాగగా, బంగారం ధరలు ఒత్తిడికి గురయ్యాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి.

Comments

G
Loading comments...