Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిదుడుకుల్లో దేశీయ సూచీలు.. స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

Follow Udayam on Google
రచన దేవి Jul 30, 2026 10:57 AM జాతీయంమార్కెట్
ఒడిదుడుకుల్లో దేశీయ సూచీలు.. స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభనష్టాల మధ్య ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి ఉండటంతో సూచీలు స్థిరంగా సాగుతున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 77,686 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 24,270 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రూ. 95.75 వద్ద బలపడింది.

Comments

G
Loading comments...