వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుడిసెలపేటలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, గుడిసెల నరసమ్మ పరిస్థితి విషమంగా ఉంది.
బాధితులందరినీ మెరుగైన చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద పెరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

