Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకు సర్జరీ చేసిన డాక్టర్

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:37 AM విశాఖపట్నంGeneral
పాముకు సర్జరీ చేసిన డాక్టర్ - Udayam
విశాఖపట్నం మల్కాపురం గాంధీగ్రాం పశు వైద్యశాలలో డాక్టర్ సునీల్‌కుమార్ ఒక 8 అడుగుల నాగజెర్రీ పాముకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. క్రాంతినగర్‌లో నెట్‌లో చిక్కుకుని గాయపడిన ఆ పామును స్నేక్‌ క్యాచర నాగరాజు వైద్యశాలకు తీసుకెళ్లగా, రెండు చోట్ల కుట్లు వేసి రెండు రోజులు సంరక్షణలో ఉంచాలని సూచించారు.

Comments

G
Loading comments...