వార్తలకు తిరిగి వెళ్లండి
హార్ముజ్ జలసంధి వైపు వెళ్లొద్దు: కేంద్రం ఆదేశాలు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల్లో భారతీయ నావికులను నియమించవద్దని కేంద్ర నౌకల యజమానులను ఆదేశించింది. ఈ సముద్ర ప్రాంతంలో దాడులు పెరగడం వల్ల భారత సిబ్బంది ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
నావికుల భద్రత దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ కీలక అడ్వైజరీని ఖచ్చితంగా పాటించాలని మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది.
Comments
Loading comments...